హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈరోజు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 537.20 అడుగులకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. నీటి నిల్వ 182.5432 టీఎంసీలుగా ఉందని, ప్రాజెక్టుకు 24,875 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 15,363 క్యూసెక్కుల‌ను దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.