SRPT: సూర్యాపేట జిల్లా ప్రజలకు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమానురాగాలు, రక్షణ భావనకు రక్షాబంధన్ ప్రతీక అన్నారు. ప్రజలంతా సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా రాఖీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
జిల్లా ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్


