ASF: కొమురం భీం ప్రాజెక్టులో నీటిమట్టం 238 మీటర్లుగా శుక్రవారం నమోదైంది. నీటి నిల్వ 6.001 TMCలకు చేరగా, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంలో 57.74 శాతం నీరు ఉంది. 755 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, మిషన్ భగీరథకు 30 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తాగునీటికి 1.625 TMCలు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ
కొమురం భీం ప్రాజెక్టుకు 755 క్యూసెక్కుల ఇన్ ఫ్లో


