హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి'

ADB: గాదిగూడ మండలం దాబా(బి) గ్రామపంచాయతీ పరిధిలోని లొద్దిగూడ PVTG గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయని లబ్ధిదారులు, గ్రామస్థులు ఆరోపించారు. జంగుబాయి అనే లబ్ధిదారు ఇల్లు పైకప్పు 15 రోజులకే కూలిపోయిందన్నారు. ఈ మేరకు నాసిరక నిర్మాణాలు చేపట్టిన గుత్తేదారు ముంతాజ్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.