KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 1401.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో 13.319 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1404 అడుగుల వద్ద 16.353 టీఎంసీల నీరు ఉంది. గత 24 గంటల్లో 1,335 క్యూసెక్కుల నీరు చేరగా, 211 క్యూసెక్కులు ఆవిరైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం


