హైదరాబాద్: 28°C
తెలంగాణ

KGBVలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

MNCL: కోటపల్లి KGBVలో రాఖీ పౌర్ణమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రత్యేక అధికారిణి హరిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.