NRML: రాఖీ పండగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ భవేష్ మిశ్రా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలంతా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
జిల్లా ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు: కలెక్టర్


