హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణిలో సమ్మె విరమణ..!

ఖమ్మం: సింగరేణిలో ప్రతిపాదిత నిరవధిక సమ్మె చర్చలతో విరమణకు దారితీసింది. 31 డిమాండ్లతో ఆగస్టు 16న సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు జూన్ 8న నోటీసు ఇచ్చాయి. దీనిపై కేంద్ర లేబర్ కమిషనర్ సమక్షంలో చర్చలు సఫలమయ్యాయి. లాభాల బోనస్, ప్రధాన డిమాండ్లపై యాజమాన్యం హామీ ఇవ్వడంతో అధికారులు, యూనియన్ నేతలు సమ్మె విరమణ ఒప్పందంపై సంతకాలు చేశారు.