హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఈనెల 30న బీడీ కార్మికుల రాష్ట్ర మహా సభలు'

NZB: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీడీ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జె. శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమలో పని చేస్తున్న మహిళా కార్మికులకు భద్రత లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.