హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ ధరించడం‌పై అవగాహన కార్యక్రమం

W.G: నూజివీడు పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ ధారణ పై శుక్రవారం అవగాహన కల్పించారు. పట్టణ పరిధిలోని రాజీవ్ సర్కిల్ నుంచి ప్రధాన రహదారులలో ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించిన పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. DSP ప్రసాద్, నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐవీ నాగేంద్ర కుమార్‌లు పాల్గొన్నారు.