హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం

NLR: వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్‌మూర్తి జయంతిని పురస్కరించుకుని ఆత్మకూరులో శనివారం తెలుగు భాషా దినోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలుగు భారతి సేవా సమితి నిర్వహకులు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తెలుగు భాషా గొప్పతనంపై విద్యార్థులకు అవగాహణ కల్పించేందుకు పద్య పఠన, క్విజ్, వకృత్వ పోటీలు నిర్వహిస్తామన్నారు.