NLR: నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలలో శనివారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయిమెంట్ ఆఫీసు, సీడపు, జై కేసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జాబ్ మేళా కార్యక్రమంలో 15 కంపెనీ ప్రతినిధులు వస్తారని తెలియజేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జాబ్ మేళా కార్యక్రమం


