AKP: జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పోస్టు ద్వారా అందిస్తోంది. పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు ఈ విధానం తీసుకోచ్చినట్లు తెలిపారు. అర్హులైన కుటుంబాల కొత్త దరఖాస్తులు, మార్పులు- చేర్పులు పూర్తయిన వారికి తపాలా శాఖ ద్వారా నేరుగా కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త రేషన్ కార్డులు నేరుగా ఇంటికే..!


