ATP: గుంతకల్లు-చిగ్జాజుర్ మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైలుకు కర్ణాటకలోని తళకు రైల్వే స్టేషన్‌లో ఆరు నెలల పాటు తాత్కాలిక స్టాపింగ్ ఏర్పాటు చేసినట్లు గుంతకల్ రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. నవంబర్ 17వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 18 వరకు ఈ స్టేషన్‌లో ఒక్క నిమిషం పాటు ఈ రైలుకు స్టాపింగ్ ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ప్రయాణికులకు శుభవార్త


