హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రావణ మాసం.. పెరిగిన పూల ధరలు

VSP: శ్రావణ మాసం సందర్భంగా విశాఖ మార్కెట్లలో పూల డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయి. కేజీ చామంతి రూ.400, గులాబీ రూ.280, మల్లెపూలు రూ.1000, జాజులు రూ.600 పలుకుతున్నాయి. మూర మల్లె పూలు రూ.120, కనకంబరం రూ.100, జాజులు రూ.60, బంతి దండ రూ.60, కలువ పువ్వు రూ.20 చొప్పున అమ్ముడవుతున్నాయి.