హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ-విజయవాడ జన సాధారణ్ రైళ్లు

VSP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-విజయవాడ మధ్య అనకాపల్లి మీదుగా జన సాధారణ్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07215 రైలు విశాఖలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఆగస్టు 28 నుంచి 30 వరకు 3 సార్లు ఈ రైలు నడుస్తుంది.