VZM: బొండపల్లి మండలం దేవుపల్లి, గొల్లుపాలెం రహదారిలో భారీ గుంత ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో 100కుపైగా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, గుంతలో పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. వెంటనే గుంతను పూడ్చి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
దేవుపల్లి-గొల్లుపాలెం రోడ్డులో ప్రమాదకర గుంత


