హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ సమావేశం

BPT: డీసీసీ ప్రెసిడెంట్ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చీరాల NVS, SJR కళ్యాణ మండపంలో ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ జిల్లా సమావేశం జరగనుంది. రాష్ట్ర ఛైర్మన్ జీవీవీఎస్ కమలాకరరావు పాల్గొనే ఈ సమావేశంలో నూతన జిల్లా కమిటీల నియామకంపై చర్చించనున్నారు. యువ క్రీడాకారుల సమస్యల పరిష్కారం, క్రీడా రంగాన్ని పార్టీతో అనుసంధానించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనున్నారు.