హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాన్వాడలో మిడ్ మానేరు నీటి నిల్వ

SRCL: బోయినపల్లి(M) మాన్వాడ సమీపంలోని మిడ్ మానేరు జలాశయంలో నీటి నిల్వ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం +315.01 మీటర్లుగా, నిల్వ 20.450 టీఎంసీలుగా నమోదైంది. 24 గంటల్లోకి సగటున 625 క్యూసెక్కుల నీరు చేరగా, 127 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసి ఉన్నాయి.