NGKL: జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ (AR) లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్ నారాయణకు ఇటీవలే ఏఆర్ఎస్ఐగా పదోన్నతి పొందారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ అభినందనలు తెలిపి ఆయనకు ఏఆర్ఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్స్ అందజేశారు. పదోన్నతి కేవలం ఉన్నత స్థాయికి ఎదగడమే కాకుండా మరింత బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
పదోన్నతి మరింత బాధ్యతలను పెంచుతుంది: ఎస్పీ


