PDPL: ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని సర్పంచ్ మద్దెల రమాదేవి అన్నారు. ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్ పల్లి గ్రామంలో గురువారం లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. DLPO దేవకీదేవి, GPO షఫీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ..!


