MLG: మోకుదెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి ములుగు జిల్లా అధ్యక్షుడిగా ములుగు పట్టణానికి చెందిన పైడిమల్ల భాస్కర్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ్ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండలో జరిగిన సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ముంజాల రాజేందర్‌ను నియమించినట్లు తెలిపారు.
తెలంగాణ
మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడిగా పైడిమల్ల భాస్కర్


