హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఐదేళ్లు నిండకముందే చిన్నారి విశేష ప్రతిభ

ASF: జైనూర్‌కు చెందిన ముండే సమృద్ధి ఐదేళ్లు నిండకముందే విశేష ప్రతిభ కనబరుస్తోంది. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులను చకచకా చెబుతోంది. జాతీయ పుష్పం, పక్షి, గీతం, చిహ్నం, జంతువు, ఆహారం వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. చిన్న వయసులోనే ప్రతిభ చూపుతున్న సమృద్ధిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.