హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఎమర్జెన్సీ లాండింగ్ పరిధిలో ఉన్న నేషనల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున రెండు ప్రమాదం జరిగింది. టెంపో వాహనం వెళ్తున్న క్రమంలో టైరు పంచర కాగా అదుపుతప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. ఘటనలో ఆరు మందికి గాయాలు కాగా వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.