హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BRAOU ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం'

WNP: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నూతన విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కో-ఆర్డినేటర్ జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 9లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.