ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ నెల 31న CM చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో గిద్దలూరులో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా పట్టణంలో భారీ LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పశ్చిమ ప్రకాశం రైతుల దశాబ్దాల కల నెరవేరుతున్న చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చారిత్రక ఘట్టం వీక్షణకు ఎల్‌ఈడీ స్క్రీన్లు!


