కోనసీమ: మర్రిచెట్టు మోడులో ఓ తాటిచెట్టు ఆ రహదారి మీదుగా వెళ్లేవారిని ఆకట్టుకుంటుంది. తుని గ్రామీణ మండలంలోని చామవరం నుంచి హంస వరం వెళ్లే రహదారిలో ఆ మర్రిచెట్టు వద్ద గతంలో సినిమా చిత్రీకరణలు సైతం జరిగాయి. సంబంధిత రైతు చెట్టు కొమ్మలను మొత్తం తొలగించినా మాను మధ్యలో ఉన్న తాటిచెట్టు నేనున్నాను అన్నట్లుగా పెరుగుతుండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్
మర్రిచెట్టు మధ్యలో తాటి చెట్టు హవా


