ATP: జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద నీరు రాక కొనసాగుతోంది. శక్రవారం 16,317 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. 8,914 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 96.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఆంధ్రప్రదేశ్
తుంగభద్ర జలాశయంలో 96.23 టీఎంసీల నీరు నిల్వ


