హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30న అండర్-12 జట్టు ఎంపిక

ATP: అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొనే అండర్-12 బాలుర క్రికెట్ జట్టును ఈ నెల 30న ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి టి. శ్రీధర్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో పోటీలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 1, 2014 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ, ఆధార్ తో హాజరుకావాలని సూచించారు.