హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమెరికా అమ్మాయి - ఆంధ్రా అబ్బాయి పెళ్లి

ASR:  అమెరికా అమ్మాయి, ఆంధ్రా అబ్బాయి కశింకోటలో హిందూ సంప్రదాయంలో వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్లతో ఒకటయ్యారు. కశింకోటకు చెందిన సమీర్‌ కుమార్‌ అమెరికాలో ఎంఎస్ చేస్తుండగా, యూఎస్‌కు చెందిన మారికో (ఆర్యాణి)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన బంధుమిత్రులు నూతన దంపతులను ఆశీర్వదించారు.