ప్రకాశం: సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో అనుమానాస్పదంగా తౌషిక్ మృతి చెందాడు. న్యాయం కోసం కోచింగ్ సెంటర్ ఎదుట తౌషిక్ తల్లి నిరసన తెలుపగా MEO శ్రీనివాసరావు స్పందించారు. ఇప్పటికే అనుమతులపై వివరణ ఇవ్వాలని సదరు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసుల గడువు ముగిసిన కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోకపోవటానికి కారణాలు ఏంటని ఆమె MEOను నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎంఈవోను నిలదీసిన తౌషిక్ తల్లి


