VZM: యువతలో స్పూర్తి నింపడంతో పాటు, వారిని సన్మార్గంలో నడిపేందుకు యువతే సారాధులుగా క్షేత్రస్థాయిలో ప్రజల్లో మార్పు తీసుకురావాలని జిల్లా ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం డెంకాడ మండల కేంద్రంలో యువ చైతన్యం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రాఘవులు,భోగాపురం గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యువతే ప్రజల్లో మార్పు తీసుకురావాలి'


