GNTR: శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో నిర్వహించనున్న ‘జనసేన ఆత్మీయ సమావేశం’ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు, వేదిక, భద్రతా చర్యలను ఆయన పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరిలో ‘జనసేన ఆత్మీయ సమావేశం’


