NLR: నెల్లూరు రూరల్ కొత్త వెల్లంటికి చెందిన అనంతరెడ్డి లక్ష్మీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తెను బస్సు ఎక్కించేందుకు నాయనమ్మ వెళ్లగా, చిన్నారి కూడా వెంట వెళ్లాడు. చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇవాళ పుట్టినరోజు జరుపుకోవాల్సిన చిన్నారి చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్
బస్సు చక్రాల కింద నలిగిన చిన్నారి


