హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు..!

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ కర్నూలు ఎస్పీకి గురువారం ఫిర్యాదు చేశారు. చికెన్ షాపుల నుంచి రూ.40 వసూళ్లకు సంబంధించి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో చెప్పారు. ఆరోపణలు చేసిన వ్యక్తిని గుర్తించి సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్పీని కోరారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.