NLR: ఆత్మకూరులో శుక్రవారం రాఖీ పండుగ నేపథ్యంలో రాఖీలు అమ్మే షాపులు అన్ని కిటకిటలాడుతున్నాయి. సోదర భావానికి ప్రతీకగా నిలవడంతో చిన్నపిల్లలు నుండి పెద్దవారు వరకు రాఖీలు కట్టే సంస్కృతికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పట్టణంలో పాఠశాల విద్యార్థులు, స్థానిక ప్రజలు రాఖీలు కొనేందుకు షాపుల వద్ద భారీగా చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాఖీ షాపుల్లో కిటకిటలాడుతున్న జనం


