హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరుస చోరీలు.. దొంగల అరెస్ట్

BPT: భట్టిప్రోలు పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రూ. 4.65లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగ బొట్టా మణికంఠ రెడ్డి వద్ద నుంచి బైక్, నగదు మరో కేసులో జంగం సతీష్ వద్ద నుంచి 45 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ నఫీజ్ భాషా, ఎస్ఐ అమీర్ నేతృత్వంలో కేసును ఛేదించారు.