E.G: నిడదవోలు మండలం బసివిరెడ్డిపేట విద్యుత్ ఉప కేంద్ర పరిధిలోని అట్లపాడు, సమిశ్రగూడెం గ్రామాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


