హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుంగభద్రకు పెరుగుతున్న వరద

KRNL: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోందని టీబీడ్యాం బోర్డు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 8గంటల సమయానికి 15,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యాంలో 1,630.41 అడుగులకు గాను 95.62 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వివిధ కాల్వలకు, నదికి కలిపి 8,551 క్యాసెక్కల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.