KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ శుక్రవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 10:30 గంటలకు ఏలేశ్వరంలో నూతన డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.11 గంటలకు ఏలేశ్వరం మండలం, కొత్త యర్రవరం గ్రామంలో ధనలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొంటారు. పార్టీ శ్రేణులు హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడులో నేడు ఎమ్మెల్యే పర్యటన


