ATP: అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పిలుపు మేరకు "సంచార జాతుల విముక్త దివాస్" కార్యక్రమ పోస్టర్‌ను జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేశ్ ఆవిష్కరించారు. శ్రీరామ్ నగర్ విద్యారణ్య ఓరియంటల్ స్కూల్‌లో ఈ నెల 31న ఉదయం 9 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
సంచార జాతుల విముక్త దివాస్ పోస్టర్ ఆవిష్కరణ


