AKP: పాయకరావుపేట మండలంలో ఇల్లు నిర్మాణాలను పూర్తి చేసుకున్న వారికి బిల్లులు చెల్లించాలని పలువురు ఎంపీటీసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ పార్వతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీటి సమస్యను పరిష్కరించాలి'


