KDP: వల్లూరు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు చోరీ చేసిన పుల్లారెడ్డిని గోటూరు బస్టాండ్ వద్ద గురువారం పోలీసులు అరెస్టు చేశారు. మద్యం కోసమే చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సూర్యనారాయణరెడ్డి నిందితుడిని అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ హుండీ చోరీ నిందితుడి అరెస్ట్


