హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొక్కు సొర ప్రాణి సంరక్షణ రక్షిత బాధ్యత

KKD: బొక్కు సొర ఒక రక్షిత వన్యప్రాణి జాతి అని, దీనిని వేటాడడం లేదా పట్టుకోవడం చట్టరీత్యా నేరమని కోరింగ ఫారెస్ట్ రేంజ్ అధికారి వరప్రసాద్ స్పష్టం చేశారు. బొక్కు సొర దినోత్సవం సందర్భంగా గురువారం అభయారణ్యంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అరుదైన సొరలను సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ అటవీ శాఖకు సహకరించాలని కోరారు.