హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుదరాళ్ల గ్రామంలో టీడీపీ ఇంటింటి ప్రచారం

అల్లూరి జిల్లా: పాడేరు నియోజకవర్గంలోని కొయ్యూరు మండలం బూదరాళ్ల గ్రామంలోని టీడీపీ డోర్‌ టు డోర్ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో బూదరాళ్ల పంచాయతీ అధ్యక్షుడు చంద్రరావు,పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.