హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడదవోలుకు కొత్త రైలు హాల్ట్

E.G: విశాఖపట్నం-ముంబైలోని లోక్ మాన్య తిలక్ టెర్మినస్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ ఇవాళ ఓ అలర్ట్ ఇచ్చింది. ముందుగా విశాఖపట్నం నుంచి లోక్ మాన్య తిలక్ టెర్మినస్కు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18519కి నిడదవోలులో తెల్లవారుజామున 2.54కు స్టాప్ సౌకర్యం కల్పించారు. ప్రయాణికులు గమనించాలన్నారు.