KKD: కాకినాడ రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం 'వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. రూరల్, కరప మండలాలకు సంబంధించి ఇది చివరి వారం కావడంతో, డివిజన్, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కాకినాడ రూరల్‌లో వన్ మంత్–వన్ విలేజ్


