హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ . 2.68 కోట్లతో మాచవరం అభివృద్ధి.. ఎమ్మెల్యే

కోనసీమ: రాయవరం మండలం మాచవరంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు  గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రూ. 2.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు, రూ. 38 లక్షలతో ఏర్పాటు చేసిన 40 వేల లీటర్ల వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సమస్యలకు రూ. 2.68 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపామని ఎమ్మెల్యే తెలిపారు.