కోనసీమ: జగదీశ్ రెడ్డి హత్య కేసులో నిందితుడికి అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నందున, కేసును తక్షణమే ఎన్ఐఏకి అప్పగించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ గురువారం చేశారు. హత్యకు గురైన జగదీశ్ రెడ్డి కుటుంబాన్ని రావులపాలెంలో గురువారం ఆయన పరామర్శించారు. కుటుంబానికి భద్రత కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగదీశ్ రెడ్డి హత్య కేసును NIAకు అప్పగించాలి: చిర్ల


