BPT: వేమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారిణి ఎం.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. 18 కంపెనీల్లో 600 ఉద్యోగాలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల జీతం ఉంటుందని, 10వ తరగతి నుంచి పీజీ వరకు 18-35 ఏళ్ల వారు హాజరుకావచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 7207218883, 9949326722 సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేమూరులో మెగా జాబ్ మేళా


